High Tension Secundrabad Railway Station : కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే | ABP Desam
2022-06-17 8 Dailymotion
Secundrabad railway Station లో High Tension నెలకొంది. రైళ్లను ఆందోళనకారులు తగులబెట్టారు. చేపలను తీసుకు వస్తున్న పార్సిల్ బోగీలను తగులబెట్టారు. ఇంత గొడవ జరుగుతుంటే కొంత మంది చేపలను తీసుకెళ్లటం చర్చనీయాంశంగా మారింది.